వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. వేపలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది సెల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. వేప ఆకుల నీటితో స్నానం చేయొచ్చు. మీకు మొటిమల సమస్య ఉంటే వేప సిరప్ ను వైద్యుల సలహాతో తీసుకోవచ్చు. మీరు మీ జుట్టు, తలపై తాజా వేప ఆకులను అప్లై చేయవచ్చు. దీంతో చుండ్రు తగ్గిపోయి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వేప దంతాలు, చిగుళ్లకు కూడా మంచిది.