ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 12:25 PM

పీజీ మెడికల్ కౌన్సిలింగ్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. 2021 ఏడాది పీజీ మెడికల్ సీట్లను భర్తీ చేయాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 1,459 మెడికల్ సీట్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే మిగిలిన సీట్లను భర్తీ చేయడం వల్ల ప్రస్తుత కౌన్సిలింగ్ పై ప్రభావం పడుతుందన్న కేంద్ర వివరణను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com