దేశంలో చాలా చోట్ల తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మహారాష్ట్ర లోని ఖాడియాల్ గ్రామంలో కూడా నీటి కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ యుద్దం చేస్తున్నారు. గ్రామంలో 1500 మందికి పైగా జనం కేవలం 3 ట్యాంకర్ల నీటినే వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ట్యాంకర్లలోని నీటిని బావిలో పోస్తే వాటిని బావి నుంచి తోడుకోవడానికి జనం యుద్దాలు చేయాల్సి వస్తోంది. బావి అంచున నిలబడి ప్రాణాలకు తెగించి నీటిని తోడుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa