చిన్నారి ఆరాధ్య తల్లి పావని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కంటి కింది కణితి తొలగింపు కోసం నెల రోజుల క్రితం ఆసుపత్రిలో తన కూతురు ఆరాధ్యను చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆరాధ్య చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అప్పట్లో సంచలనంగా మారడంతో. ప్రభుత్వం కమిటీ వేసింది. నెల రోజుల నుంచి నివేదిక రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆరాధ్య తల్లి. ఆత్మహత్యాయత్నం చేసుకుంది.