మంగళగిరి కొత్త బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం పక్కన గురువారం కార్పొరేషన్ అధికారులు అన్నా క్యాంటీన్ ను తొలగించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం సదరు ప్రాంతం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరో ప్రక్క టిడిపి నేతలు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి తీరుతామని స్వష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa