ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాంగము 11.06.2022,శనివారం

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 11:09 AM

పంచాంగము 11.06.2022, విక్రమ సంవత్సరం: 2079 రాక్షస, శక సంవత్సరం: 1944 శుభకృత్, ఆయనం: ఉత్తరాయణంఋతువు: గ్రీష్మ, మాసం: జ్యేష్ట , పక్షం: శుక్ల-శుద్ద, తిథి: ద్వాదశి రా‌.12:21 వరకు, తదుపరి త్రయోదశి, వారం: శనివారం - మందవాసరే  నక్షత్రం: స్వాతి రా.11:46 వరకు, తదుపరి విశాఖ, యోగం: పరిఘ సా.06:01 వరకు, తదుపరి శివ, కరణం: బవ ప‌.01:06 వరకు తదుపరి బాలవ రా.12:21 వరకు, తదుపరి కౌలువ, వర్జ్యం: ఉ‌.05:52 - 07:26 వరకు, మరియు రా.తె.05:05 - 06:36 , దుర్ముహూర్తం: ఉ‌.05:41 - 07:20, రాహు కాలం: ఉ.08:58 - 10:37, గుళిక కాలం: ఉ.05:41 - 07:19, యమ గండం: ప‌.01:54 - 03:33, అభిజిత్: 11:49 - 12:41, సూర్యోదయం: 05:41, సూర్యాస్తమయం: 06:50, చంద్రోదయం: ప‌.03:38, చంద్రాస్తమయం: రా.02:41, సూర్య సంచార రాశి: వృషభం, చంద్ర సంచార రాశి: తుల, దిశ శూల: తూర్పు, చంద్ర నివాసం: పశ్చిమం 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com