జగన్ సర్కార్ దివాళా తీసింది.రాష్ట్రానికి 3 ఏళ్ల కాలంలో అప్పులు తప్ప..అభివృద్ధి చేయలేదు. జగన్ దిగేనాటికీ..10 లక్షల కోట్లు అప్పు చేస్తారు. పోలవరం ప్రాజెక్టును గాలికివదిలేశారు..ఎప్పుడు పూర్తి చేశారో చెప్పలేక పోతున్నారు. ప్రజలకు ఏమి చేయని జగన్ ..175 సీట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారు? పదవ తరగతి ఫలితాల శాతంతగ్గడానికి...జగన్ సర్కార్ వైఖరే కారణం
రాష్ట్రంలోక్రాప్ హాలిడే పరిస్థితులు వచ్చినందుకు...జగన్ సర్కార్ సిగ్గుపడాలి. జగన్ కి కేంద్రం సహకారం ఉంది.లేదంటే మొదటి వారంలోనే సిఎమ్ ఆఫీస్ క్లోస్ అవుతుంది. మోదీ,అమిత్ షాతలచుకుంటే..జగన్ కి శుక్రవారం దాటదు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి వైసీపీ100 శాతం మద్దతు ఇస్తుంది. రాష్ట్ర బిజెపితో వైసిపి గుద్దులు...కేంద్రంతో ముద్దులు. జనసేన బిజేపి తో వుంటా నంటోంది..బిజేపి మాత్రం జగన్ తోనే వుంది.పవన్ కల్యాణ్ తన పంధా ఏంటో చెప్పాలి.