ఈపూరు నుండి గుండె పల్లి వెళ్లేందుకు సంగం డైరీ నిధులతో నిర్మించ తలపెట్టిన తారు రోడ్డు శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ వైసిపి నాయకులు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ దొంగలు మాదిరిగా అర్ధరాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారన్నారు. ప్రభుత్వానికి చేతకాని పని సంఘం డైరీ చేస్తుంటే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa