విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కనకదుర్గ ఫ్లైఓవర్ ఉన్నప్పటికీ అమ్మవారి దేవస్థానం వద్ద వాహనదారులకు తీవ్ర ఇబ్బంది తప్పటం లేదు. ప్రతిరోజు భారీగా ఉదయం పూట మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ట్రాఫిక్ లో వాహనాలు అధిక సంఖ్యలో కిలోమీటర్ల దూరంలో నిలిచిపోతున్నాయి. అమ్మవారి దేవస్థానానికి వెళ్లే వాహనాలు వలన ఈ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa