ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్షం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 10:11 AM

విశాఖపట్నం: తాటిపూడి రిజర్వాయర్ పేరును గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్ - తాటిపూడి గా మార్పు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ (08-06-2022) నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఉత్తరాంధ్ర ప్రజల ఆశాజ్యోతి గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరు పెట్టడం ద్వారా ఆయనకు తగిన గౌరవం దక్కడంతో పాటు ప్రజలందరి ఆకాంక్ష నెరవేరిందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com