టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం కటక్‌లో దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత్ (ఫైనల్) : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/c), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా (ఫైనల్) : టెంబా బౌమా (సి), రీజా హెండ్రిక్స్, రోస్సీ వాన్ డెర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (w), డ్వేన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రిజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నూర్త్