మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.అయితే తాజాగా వీరికి బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆదివారం మద్దతు పలికారు ఇప్పటికీ ఇంటి నాలుగు గోడల మధ్య భయంతో జీవిస్తున్నట్లు తెలిపారు. లౌకికవాదుల మౌనం వీడిందా అని అయన ప్రశ్నించారు.