సబ్జా గింజలు శరీరంలోని వేడిని తాగిస్తాయి. సబ్జాలు గొంతు నొప్పి, దగ్గు, ఆస్తమా, తలనొప్పి మరియు జ్వరాన్ని తగ్గిస్తాయి. సబ్జా నీటిలో అల్లం రసం తేనె కలిపి తాగితే శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. సబ్జా గింజల పానీయం మహిళలకు ఫోలేట్, నియాసిన్ మరియు విటమిన్ ఇని అందిస్తుంది.