ఏపీలో వైసీపీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రసవాలను ఆరోగ్య ఆసరా పథకంలో చేర్చాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సహజ ప్రసవాలపై వైద్యులు దృష్టి సారించాలని, అయితే ఏ తరహా ప్రసవమైనా మహిళలకు రూ.5 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను రాష్ట్రలో నిర్మిస్తున్నామన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విలేజ్ క్లినిక్‌లలో కేన్సర్‌ను సైతం గుర్తించే పరిస్థితి ఉండాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa