ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీలక నేతలకు సీఎం జగన్ వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 05:23 PM

ఏపీలో గన్నవరం నియోజకవర్గంలో తలెత్తిన విభేదాలపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గ పార్టీ బాధ్యతలు వల్లభనేని వంశీ చూస్తారని, ఆయనకు వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు శివభరత్ రెడ్డి సహకరించాలని సూచించారు. మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నాని వివాదంపై కూడా స్పందించారు. ఎవరూ రోడ్డెక్కి మాట్లాడొద్దని ఆదేశించినట్లు సమాచారం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com