ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకునేందుకు మెగా కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. కౌలు రైతు భరోసా యాత్రకు జనసేన పార్టీ రూ.35 లక్షల విరాళం అందించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ సోమవారం వెల్లడించారు. హీరో సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, హీరో వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, నిహారిక రూ.5 లక్షలు, ఇతర కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa