ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమార్తె, కుమారుడితో అదృశ్యమైన తల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 12:18 PM

ఈనెల 12వ తేదీన సుమారుగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో చిలకలూరిపేట పట్టణంలో ని ఫంక్షన్ కు హాజరయ్యేందుకు మొగిలి పావని పాప, బాబు తో తుమ్మలపాలెంలో ఆటో ఎక్కి వస్తున్న క్రమంలో కనబడకుండా పోవడం జరిగిందిని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఫోన్ చేసి ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అన్నారు. ఈ మేరకు పత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆచూకీ తెలిసినవారు స్టేషన్లో సంప్రదించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com