ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో రూ. జగన్ వారి ఖాతాల్లో రూ.2,977.82 కోట్ల బీమా పరిహారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా రైతులకు పంటనష్టం వాటిల్లకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మూడేళ్లలో రూ. 45,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పైసా అవినీతి కూడా జరగాలేదు అని తెలిపారు.