ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కోలుకున్నాయి. అయితే వెంటనే మళ్లీ కుప్పకూలింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 52,693 వద్ద ముగిసింది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 15,732 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
భారతీ ఎయిర్‌టెల్ (1.63%), NTPC (1.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.42%), మహీంద్రా & మహీంద్రా (1.19%) మరియు ఇన్ఫోసిస్ (1.13%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.12%), టెక్ మహీంద్రా (-2.08%), రిలయన్స్ (-1.33%), మారుతి (-1.32%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (-1.23%).