గంజాయి విక్రయిస్తున్న నిందితుడికి కఠిన కారాగార శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు తెనాలి రైల్వే క్వార్టర్స్ లో గంజాయి విక్రయాలు జరుగుతున్నయన్న సమాచారంతో 2018 లో త్రీటౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించి షేక్ బాజీ, షేక్ అల్లాబక్షును అరెస్టు చేశారు. అల్లాబక్షు కొంతకాలం క్రితం మృతి చెందాడు. కేసు విచారణకు రాగానే నిందితుడు బాలాజీ కి కోర్టు 15 నెలల కఠిన కారాగార శిక్ష జరిమానా విధించింది.