తెనాలి దేవాదాయ శాఖ పరిధిలో గల పట్టణ బోస్ రోడ్డులోని శ్రీ కాకుమాను శంకరుని ధర్మ సత్రం కు చెందిన డోర్ నెంబర్. 16-2-37 లోని షాపు నెo. 13 కు మూడేళ్ల అద్దె లైసెన్స్ కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సత్రం కార్యనిర్వహణాధికారి మండెపూడి పానకాలరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సత్రం ఆవరణంలో ఈనెల 20వ తేదీ సాయంత్రం 3 గంటలకు జరిగే బహిరంగ వేలంలో ఆసక్తి కలిగినవారు పాల్గొనవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa