బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా హరిబరి గ్రామంలో ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. వధూవరులు పూలదండలు మార్చుకుంటుండగా అతిథులు నిల్చున్న భవనం యొక్క బాల్కనీ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో బాల్కనీలో నిల్చున్న అతిథులంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జూన్ 13న జరగ్గా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa