బీసీసీఐ పంట పండింది. 2023-27 ఏడాది మధ్య జరిగే ఐపిఎల్ మ్యాచులకు మీడియా హక్కులను బీసీసీఐ అమ్మింది. ఈ అమ్మకంలో రూ.48,390 కోట్లకు బీసీసీఐ మీడియా హక్కులను అమ్మింది. వచ్చే ఐదేళ్లలో 410 మ్యాచులకు ఈ అమ్మకం జరిగింది. దీంతో బీసీసీఐ ఒక్క బాల్ కు రూ.49 లక్షలను, ఒక ఓవర్ కు రూ.2.95 కోట్లను సంపాదించనున్నట్లు తెలుస్తోంది.