ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయ సెక్రటరీలను సస్పెండ్ చేసిన కమిషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 11:07 AM

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని 131వ సచివాలయంలో సెక్రటరీలపై కమిషనర్ వేటు వేశారు. కొరెటేపాడులోని 131వార్డ్ సచివాలయంలో అడ్మిన్, వెల్ఫేర్ కార్యదర్శులు విదులపట్ల నిర్లక్ష్యం వహించినందుకు వారిని జిఎంసి కమిషనర్ చేకూరి కీర్తి బుధవారం రాత్రి సస్పెండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com