మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈమేరకు 2015 లో విశాఖ సిటీ మహారాణి పేట పిఎస్ లో నిందితునిపై బాలిక అపహరణ, అత్యాచారం కేసు నమోదయ్యింది. దింతో అనంతగిరి మండలం పిన్నకోట గ్రామానికి చెందిన జైరాజు అలియాస్ పైడితల్లి కి పదేళ్ల జైలు శిక్ష తో పాటుగా 10 వేలు జరిమానా విధిస్తూ పోస్కో కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసారు.