ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే నెహ్రూ ను అభినందించిన చంద్రబాబు నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 12:31 PM

బాదుడే బాదుడు కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ క్లస్టర్లుగా విభజించి కార్యక్రమం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ బాదుడే బాదుడు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజా దీవెనలందుకుంటున్నా మని ఈనెల 20వ తేదీలోగా ఈ కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa