సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో ఓ 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక కుటుంబం, నిందితుడు ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa