Life style | Suryaa Desk | Published :
Thu, Jun 16, 2022, 02:19 PM
చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఒంటి నొప్పులు కూడా ఒకటి. ఇందుకోసం అనవసర మందులను వాడకపోవడం మంచిది. రాత్రి సమయంలో పడుకునే ముందు పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను పెట్టి కొద్ది సేపు ఉంచితే చక్కటి ఫలితం ఉంటుంది. అల్లం నీటిలో నిమ్మ కాయ రసాన్ని కలుపుకుని తాగితే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com