ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో భారీ పరిశ్రమ..10 వేల మందికి ఉపాధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 03:54 PM

ఏపీలో భారీ పరిశ్రమ వచ్చింది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో 298 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రూ.700 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు అవుతోంది. దీనివల్ల 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సమీక్షించగా హిల్‌ టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌(అపాచి) పరిశ్రమకు ఈ నెల 23న సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa