రాజ్‌కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది.మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో దినేష్ కార్తీక్ 55, హార్దిక్ పాండ్యా 46, ఇషాన్ కిషన్ 27 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 4, రుతురాజ్ గైక్వాడ్ 5, కెప్టెన్ రిషబ్ పంత్ 17 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa