సోమశిల జలాశయం లో ప్రస్తుతం 56. 088. టీఎంసీల నీటి మట్టం నమోదయింది. ఈ మేరకు సోమశిల అధికారులు శని వారం ఉదయం తాజా ప్రకటన విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి ప్రస్తుతం 4328 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. ఉత్తర కాలువకు 3 టీఎంసీలు, కండలేరు 150 క్యూసెకులు, పెన్నా డెల్టా కు 310, కావలి కెనాల్ కు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు