గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు విజయవాడ తూర్పు నియోజకవర్గ 11వ డివిజన్లో 41వ సచివాలయ పరిధిలోని మరీదు పుల్లారావు స్ట్రీట్ నుండి మొదలై దానయ్య బజార్, బేకరీ స్ట్రీట్, కరణం బజార్ ప్రాంతలలో డిప్యూటి మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ,డివిజన్ ఇంచార్జ్ శ్రీ పర్వతనేని పవన్(బాబీ) తో కలిసి పర్యటించిన వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ . ఈ సందర్భంగా ఆయన ఇంటిఇంటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి పనులు గురుంచి ప్రజలకు వివరించడం జరిగింది. సమస్యలు ఉన్న చోట వెంటనే అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ సాగిపోతున్నారు.