international | Suryaa Desk | Published :
Sun, Jun 19, 2022, 09:05 AM
ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా ఉంటేనే రష్యా పౌరులు తమ దేశంలోకి రావాలని, ఈ విధానం జులై 1 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com