ఉత్తర కొరియాలో తాజాగా ఓ అంటువ్యాధి ప్రజలను భయపెడుతోంది. హైజూ నగరంలో అంటువ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి వల్ల జీర్ణాశయ సమస్యలు ఏర్పడగా తీవ్ర కడుపు నొప్పి ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. బాధితులకు ఔషధాలు, సెలైన్లను ఆ దేశ సర్కార్ పంపిణీ చేస్తోంది. అయితే ఈ వ్యాధి గురించి పూర్తి సమాచారాన్ని తెలపకుండా రహస్యంగా ఉంచుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa