ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తులను ధ్వంసం చేయడం వైసీపీకి అలవాటుగా మారింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 11:48 AM

టిడిపి సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు  ఇంటి ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేసి, అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని పరిటాల శ్రీరామ్ తెలియజేసారు.  అయ్యన పాత్రుడి ఇంటి కూల్చివేత మీద స్పందించిన ఆయన మాట్లాడుతూ...  ప్రభుత్వ తప్పులను చూపుతూ ప్రశ్నిస్తున్న టిడిపి నాయకులను అరెస్టు చేయడం వారి ఆస్తులను ధ్వంసం చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. మీరు చేసే ప్రతి ఒక్క తప్పుడు పని ప్రజలందరూ గమనిస్తున్నారు,ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ ప్రభుత్వం గుర్తించాలి అని హెచ్చరించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com