ఏపీలోని గుంటూరు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొట్టడంతో తల్లీతో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను నల్లగొండ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి కాలనీకి చెందినవారుగా గుర్తించారు. ఇద్దరు పిల్లలతో కలిసితో నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా సోమవారం రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది.