సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ లో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అయితే అతడు దూకుడుగా ఆడే క్రమంలో స్కోర్ చేయలేకపోయాడని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. అతడికి ఉన్న శక్తి సామర్థ్యాల మేరకు అతడు టీం బ్యాటింగ్ లైనప్‌లో ఉంటాడని, ఎడమచేతి వాటం గల బ్యాట్సమన్ కావడంతో చాలా కీలకమైన ఆటగాడని ద్రవిడ్ చెప్పాడు. ఒక్క సిరీస్ తోనే పంత్ కెప్టెన్సీని అంచనా వేయలేమన్నాడు.