(26-06-22) జరుగనున్న జాతీయ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఏర్పాట్లను అనంతపురం జిల్లా జడ్జి జి.శ్రీనివాస్, అడిషనల్ జిల్లా జడ్జి రమేష్ , జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీనబాబులు పరిశీలించారు. జిల్లా కోర్టు ఆవరణలో రేపు లోక్అఅదాలత్ కు హాజరుకానున్న కక్షిదారులకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా జడ్జి ఆదేశించారు. కార్యక్రమ జరుగు ప్రదేశాన్ని పరిశీలించారు, అలానే శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవలసిన బాధ్యత పోలీస్ వారిపై ఉందని హెచ్చరించి ఆ దిశగా ముందుకు సాగాలని తెలియజేసారు.