పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో కనిగిరి మండలంలోని ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రికల్ స్కూటర్లు , ఆటోలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్ రేటు తట్టుకోలేక ఎలక్ట్రికల్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు ఆదివారం కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వెంకట్ అన్నారు. ప్రయాణికులకు కూడా ఎలక్ట్రికల్ ఆటోలో ప్రయాణం సౌకర్యం ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa