పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా, ఫిర్యాదు చేయకుండా కేవలం వాట్సాప్ సమాచారం స్వీకరణతో మొదలుపెట్టిన మొబైల్ ఫోన్ల రికవరీ అద్ధుత ఫలితాలు సాధించింది. వేల మంది సెల్ ఫోన్ బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది అని వెల్లడించారు. మూడు నెలలు కూడా గడవకనే ఈరోజుకు ఒక కోటి రూపాయల విలువ చేసే1024 ఫోన్లు రికవరీ చేసి ముట్టజెప్పతుండటంతో హర్షం వెలిబుచ్చుతున్న బాధిత ప్రజలు. జిల్లా పోలీసుశాఖకు, జిల్లా ఎస్పీ, అనంతపురం రేంజ్ డి.ఐ.జి,రాష్ట్ర డిజిపి లకు కృతజ్ఞతలు చెబుతున్న బాధితులు.