అమెరికాలో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం మేరిల్యాండ్స్‌లోని సౌత్ ఓజోన్ పార్క్‌లో సతనమ్ సింగ్ అనే వ్యక్తి కారులో కూర్చొని ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తలపై బుల్లెట్ తగలడంతో సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్యపై పలు అనుమానాలు ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. తెలంగాణకు చెందిన సాయిచరణ్ అనే యువకుడిని ఇటీవల హత్య చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa