నెల్లూరు జిల్లా సింహపురి యూనివర్సిటి విద్యార్దులకు సంవత్సరం పాటు సివిల్స్ శిక్షణ ఇచ్చేందుకు 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటి ఒప్పందం చేసుకుంది. జిల్లా కలెక్టర్ చక్రధరబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య జి ఎం సుందరవల్లి, 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ ప్రదీప్, రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి, ఎడ్యుకేషన్ సొసైటీ సలహాదారు, డా.రేవూరు అనంత పద్మనాభ రావు, సివిల్స్ ఫ్యాకల్టీ పవన్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa