థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్లో కనైన్ డిస్టెంపర్ వైరస్ కారణంగా 72 పులులు మరణించాయి. కుక్కలలో సాధారణంగా కనిపించే ఈ వైరస్ పులులకు ప్రాణాంతకంగా మారింది. అడవి కుక్కల ద్వారా వైరస్ పులులకు వ్యాపించిందని అధికారులు భావిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నేషనల్ పార్కును మూసివేసి, హై అలర్ట్ ప్రకటించారు. మిగిలిన పులులకు క్వారంటైన్, వ్యాక్సినేషన్ ప్రక్రియలు ప్రారంభించారు. ఈ ఘటన పర్యాటక రంగంపై ప్రభావం చూపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa