శాంసంగ్ తన పాపులర్ మోడల్ గెలాక్సీ S24 FE పై 24,000 రూపాయల భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ప్రీమియం ఫోన్ వాడాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ ఫోన్ లో అద్భుతమైన డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ప్రో-గ్రేడ్ కెమెరా సెన్సార్లు, నైట్ గ్రోగ్రఫీ, వీడియో స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ సుదీర్ఘకాలం పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, నాక్స్ సెక్యూరిటీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటివి కూడా అందిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa