ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 25, 2026, 03:33 PM

దోర్నాల మండలం గంటవానిపల్లెకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీరు అందుతుందని, తద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa