దారి దోపిడీ కేసులో పాత నేరస్తుడిని మరియు ఐదుగురు జువైనల్స్ ను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 15 వేల రూపాయల నగదు, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని, నేరం చేయడానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, జువైనల్స్ ను మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచిన కృష్ణా జిల్లా పోలీసులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...శాంతి భద్రతలకు భంగం కలిగించిన, అక్రమ పనులు చేసిన చట్టానికి ఎవరు అతీతులు కారు అని పోలీస్ వారు హెచ్చరించారు. మంచి మార్గంలో నడవాల్సిన భాద్యత సమాజం మీద ప్రేమ చూపడం అనేది అందరి భాద్యత అని గుర్తుచేశారు.