నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. 28,29 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోందని నివేదికలు వెలువడుతున్నాయి. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్, డీజిల్పై తగ్గింపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేశాయి.ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈ సమావేశంలో ఏం నిర్ణయిస్తారో వేచి చూడాలి.