గుంటూరు నగరపాలక సంస్థ ప్రజలు2022 -23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ లేకుండా పన్ను చెల్లించడానికి రెండు రోజులే గడువు ఉందని, పన్ను బకాయిదారులు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వడ్డీ లేకుండా పన్నులు చెల్లించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ మంగళవారం తెలిపారు. నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్ లోనే కాకుండా www. cdma. ap. gov. in ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చని సూచించారు.