గూడూరు పట్టణానికి చెందిన మునెమ్మ(46) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. భర్త శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందగా, 5 ఎకరాల పొలంతోపాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటోంది.
ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం అప్పుల పాలై, పురుగు మందు తాగింది. ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మంగళవారం మృతి చెందిందని, కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa