అమెరికాలోని వివిధ నగరాల్లో వరుసగా శ్రీవారి కల్యాణాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తున్నది. అమెరికాలో స్థిరపడిన హిందువులకు శ్రీవేంకటేశ్వరుడి కల్యాణాన్ని చూసే భాగ్యం కలిగించేందుకు టీటీడీ ఈ వేడుకలను నిర్వహిస్తున్నది.
ఈ వేడుకను భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం సెయింట్ లూయిస్ నగరంలో వైభవంగా నిర్వహించారు. అద్భుతంగా అలంకరించిన వేదికపై టీటీడీ అర్చక స్వాములు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa